జగన్ శ్వేత పత్రానికి చంద్రబాబు పచ్చ పత్రం కౌంటర్|| Chandrababu Counters Jagan's White Paper ||

జగన్ శ్వేత పత్రానికి చంద్రబాబు పచ్చ పత్రం కౌంటర్|| Chandrababu Counters Jagan's White Paper ||

16 thoughts on “జగన్ శ్వేత పత్రానికి చంద్రబాబు పచ్చ పత్రం కౌంటర్|| Chandrababu Counters Jagan's White Paper ||

 1. JAGAN ki palana chethakadu one month lo ne JAGAN paripalana thelipoindi…..okapakana navaratnalu raipotunnaye.

 2. Jagan padayatra chesavu anni free gaa isthanu annavu ivvavayya neeku anni free gaa isthanu annapudu appulu gurthuku raledhaa. Nee dost mana swaroopananda nandhudiki cheppu tapassu cheyamani appudu dabbulu akashamu nunchi teppisthadu k. Anthay kaani assembly lo kotlatulu vaddhu prajala sommu waste cheyakandi. Where r u swaroopananda dhigu rangamuloki and solve the problems of ur athma k.

 3. sir Aravind Subramanian was former chief economic adviser not Aravind panagaria.Aravind panagaria was former vice chairman of niti aayog.

 4. Mana andhra pradesh paruvu kandantaralu daati poyindi sir… Daani gurinchi visleshana avasaram sir…. Daani gurinchi cheppandi sir….

 5. మోదీ GDP వృద్ధి రేటును 7% చూపించాడు అంటున్నారు సరే కానీ
  అంతకు ముందు మన్మోహన్(కీలుబొమ్మ) ప్రభుత్వం దిగిపోయే నాటికి 9.6 % వృద్ధి రేటు ఉన్నట్టు చూపించారు కాంగ్రెస్ వాళ్లు దీని గురించి కూడా కొంచెం మహా మేధావి

 6. *రెడ్డి రాజులు మళ్ళీ వచ్చారు *
  ————————–
  *వై ఎ‌స్ జగన్ మోహన్ రెడ్డి *
  సీఎం అయిన 6 రోజులలో మూడు యూనివర్సిటీల రిజిస్ట్రార్లను మార్చారు.
  🔺రాయలసీమ యూనివర్సిటీ రిజిస్ట్రార్ గా శ్రీ సీవీ కృష్ణారెడ్డి
  🔺ఎస్కేయూ రిజిస్ట్రార్ గా …
  శ్రీ మల్లికార్జున్ రెడ్డి,
  🔺ఎస్వీ రిజిస్ట్రార్ గా
  శ్రీ శ్రీధర్ రెడ్డి
  🔺ఇక ముఖ్యమంత్రి రెడ్డి
  🔺ముఖ్యమంత్రి PA రెడ్డి
  🔺ప్రభుత్వ సలహాదారు రెడ్డి
  🔺పార్లమెంట్ లో పార్టీ నేత గా రెడ్డి
  🔺రాజ్యసభ లో పార్టీ నేత గా రెడ్డి
  🔺ఖాళీగా ఉన్న మూడు యూనివర్సిటీ లకు నియమించిన VC లు ముగ్గురు రెడ్లే
  🔺ఒలింపిక్ ఆంధ్రప్రదేశ్ చైర్మన్ రెడ్డి
  🔺పార్లమెంట్ లో పార్టీ అధ్యక్షుడు రెడ్డి
  🔺టీటీడీ ఛైర్మన్ గా రెడ్డి
  🔹ఇంక మతం విషయానికి వస్తే
  🔹ముఖ్యమంత్రి క్రిస్టియన్
  🔹డీజీపీ క్రిస్టియన్
  🔹ఇంటిలిజెన్స్ చీప్ క్రిస్టియన్
  🔹చీప్ సెక్యూరిటీ ఆఫీసర్ కూడా క్రిస్టియన్
  🔹పులివెందుల సీఎం క్యాంప్ ఆఫీస్ PA క్రిస్టియన్
  🔸*"ఇదింకా శాంపిలే"*🔸
  🔸 అసెంబ్లీ సమావేశాలయ్యాక నామినేటెడ్ పదవులు ఇస్తారని ప్రచారం జరుగుతుంది.
  🔸 ఈ లోపే కొన్ని కీలకమైన పదవులన్నీ భారీ స్థాయి బడ్జెట్ అధికారం ఉండే పదవులన్నీ నియామకం అయిపోతున్నాయి.
  🔸కొత్త ప్రభుత్వం లో చాలా కీలకమైన చైర్మన్స్ మరియు పార్లమెంట్ లీడర్స్, సభలో పార్టీ లీడర్స్ ప్రస్తుతానికి ఎవరెవరున్నారో చూడండి.
  🔸ఇదేమి కల్పితం కాదు. ప్రభుత్వ సమాచారమే. ఇందులో తప్పులు ఉంటే సవరించుకుంటా.
  🔸ఏపీఐఐసీ చైర్మన్ – రోజా రెడ్డి
  (పరిశ్రమలు మౌలిక సదుపాయాల కల్పన సంస్థ. చాలా ప్రాముఖ్యమైంది)
  🔸టీటీడీ చైర్మన్ – వైవీ సుబ్బా రెడ్డి
  (తిరుమల తిరుపతి దేవస్థానం )
  🔸సీఆర్డీఏ చైర్మన్ – ఆళ్ల రామకృష్ణ రెడ్డి
  🔸(రాజధాని పరిధి ప్రాంత అభివృద్ధి సంస్థ. వేల ఎకరాల భూమి పై అధికారం ఈ సంస్థ కి సొంతం )
  🔸చీఫ్ విప్ – గడి కోట శ్రీకాంత్ రెడ్డి
  🔸అసెంబ్లీలో ప్రభుత్వ చీఫ్ విప్ క్యాబినెట్ హోదా
  🔸తుడా చైర్మన్ – చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి
  🔸తిరుపతి నగర పరిధి అభివృద్ధి సంస్థ . చాలా బడ్జెట్ తో కూడుకున్న వ్యవహారం.
  🔸ప్రభుత్వ సలహాదారు – సజ్జల రామకృష్ణ రెడ్డి
  దీని గురించి చెప్పేదేముంది.
  🔸ఆర్టీసీ విలీనం పై కమిటీ – ఆంజనేయ రెడ్డి .
  🔸పార్లమెంటరీ పార్టీ లీడర్ – విజయ సాయి రెడ్డి
  🔸లోక్ సభ పార్టీ లీడర్ – మిథున్ రెడ్డి
  🔸వీటిలో కొన్నింటికి క్యాబినెట్ హోదా కూడా ఉంటుంది.
  🔸ఇది శాంపిల్ ఇంకా ముందుంది….
  🔸మంత్రి వర్గ కూర్పుని అభినందిస్తా. కానీ రానున్న రోజుల్లో జరగబోతున్నది ఏమిటో కళ్ళకు కట్టినట్టే కనిపిస్తుంది.
  🔸ఈ విషయాలన్నీ సామాజిక మాధ్యమాల ద్వారా అయినా ప్రచారం చేయండి.
  🔸కనీసం రానున్న నియామకాల్లో అయినా ఇటువంటి ఏకపక్ష వైఖరి వీడతారేమో..
  🔸అన్నట్టు దళితులకు పెద్ద పీట అనే వారు ఇంత భారీ స్థాయి నియామకాల్లో మన పీట ఎవరు ఎత్తుకెళ్లారో కాస్త చూడండి బ్రదర్స్.🔸🙏🔸

 7. ఆ0 ద్రాలో నాయకులు అప్పలు చేసి ప్రజలకు. పంచుతునారు
  దీనికి ఎవరూ అతీతం కాదు
  ప్రజలకు అర్ధం కావాలి అంతే సార్!!!

 8. Sir Baabu vaare dubàra okadesha pradaanj chesinaa chaalaa loss alantjdi peda raastram lo entagaa cheyadam Maana atvamaa…?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *